2025 – ప్రత్యేక ఉత్సవాలు

మహాశివరాత్రి-2025

అష్టమబ్రహ్మోత్సవాలు-2025

గురు పౌర్ణమి

ఆషాఢ పూర్ణిమ నాడు గురు పౌర్ణమి సందర్భం గా గురుమండల ప్రతిష్ట, వ్యాస మూర్తి పూజ జరుగుతున్నాయి.

శాకంభరి

ఆషాఢ మాసం లో ఆఖరి ఆదివారం కామాక్షీ అమ్మవారిని “శాకంభరి” గా వివిధములైన శాకములతో ఆలంకిరించుకుంటాం, మరునాడు సోమవారం అమ్మవారిని శాకంభరి గా ప్రత్యేక పూజలతో కొలుచుకొంటున్నాము.

శుక్లపక్ష త్రయోదశి ప్రత్యేక అభిషేకములు (పక్ష ప్రదోషం)-2025

గణపతి నవరాత్రులు-2025

శరన్నవరాత్రులు-2025

కార్తికమాసం-2025

మార్గశీర్ష ఆరుద్ర మహాపర్వణి-2025