
మహాశివరాత్రి-2025
అష్టమబ్రహ్మోత్సవాలు-2025
గురు పౌర్ణమి

ఆషాఢ పూర్ణిమ నాడు గురు పౌర్ణమి సందర్భం గా గురుమండల ప్రతిష్ట, వ్యాస మూర్తి పూజ జరుగుతున్నాయి.
శాకంభరి
ఆషాఢ మాసం లో ఆఖరి ఆదివారం కామాక్షీ అమ్మవారిని “శాకంభరి” గా వివిధములైన శాకములతో ఆలంకిరించుకుంటాం, మరునాడు సోమవారం అమ్మవారిని శాకంభరి గా ప్రత్యేక పూజలతో కొలుచుకొంటున్నాము.







